Pages

Saturday, 25 October 2014

Yellow part of the EGG పచ్చసోనతో పోషకాలు ఎన్నో..!

పచ్చసోనతో పోషకాలు ఎన్నో..!

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలామంది అందులోని పచ్చసొనను తినరు. పిల్లలకు కూడా పెట్టరు. పచ్చసొన తింటే శరీరంలో కాలరీలు పెరిగిపోతాయి, అది గుండెకు మంచిది కాదని భావిస్తారు. కానీ...ఇది తప్పుడు అభిప్రాయం. గుడ్డులోని పచ్చసొనలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.

0 comments:

Post a Comment