అంజూర
చూడగానే నోరూరించే అంజూర పోషకాలకు పెట్టిందిపేరు. ఇందులోని పీచుపదార్థం పేవుల్ని శుభ్రపరుస్తుంది. విటమిన్ బి6, కాపర్, పొటాషియం, మాంగనీసు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మార్కెట్‌లో సీజన్‌లో మాత్రమే దొరికే అంజూరపండ్లు అందుబాటులో ఉన్నప్పుడు బాగా తినాలి. సీజన్ అయిపోయాక ఎండు అంజూరఫలాలు తీసుకోవచ్చు. రక్తహీనతను కూడా బాగా తగ్గిస్తుంది అంజూర.
0 comments:
Post a Comment