Pages

Sunday, 2 November 2014

ఆల్మండ్స్‌


ఆల్మండ్స్‌
క్రమం తప్పకుండా నాలుగైదు ఆల్మండ్స్‌ తింటే శరీరంలో ఊహించనంత మార్పు వస్తుంది. రక్తకణాల పెరుగుదలకు, హిమోగ్లోబిన్‌ వృద్ధికి తోడ్పడతాయివి. శరీరంలో చెడుకొవ్వును పారద్రోలి మంచి కొవ్వును పెంచుతాయి ఆల్మండ్స్‌. తద్వార హృద్రోగాలు తగ్గే అవకాశం ఉంది. ఇక, లివర్‌కు వీటివల్ల ఎంతోమేలు కలుగుతుంది. ఎముకలు బలిష్టంగా తయారవుతాయి. మెదడు, నరాలకు తగిన శక్తి
 లభిస్తుంది.

0 comments:

Post a Comment